ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 1183 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు

By: Abhai

On: March 20, 2025

Follow Us:

Job Details

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 1183 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.

Job Salary:

రూ.97,750

Job Post:

సీనియర్ రెసిడెంట్

Qualification:

మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ

Age Limit:

44 ఏళ్లు మించకూడదు.

Total Vacancies:

1183

Last Apply Date:

March 22, 2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (AP DME) కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఈ ప్రకటనను విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 1183 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు – దరఖాస్తు చేసుకోండి!

ఖాళీల వివరాలు:

పోస్టు పేరుఖాళీల సంఖ్య
సీనియర్ రెసిడెంట్1183

అర్హతలు:

  • మెడికల్‌ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/M.Ch/DM/MDS) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయస్సు: 44 ఏళ్ల లోపు ఉండాలి.

జీతభత్యాలు:

  • నెలకు రూ.97,750

ఎంపిక విధానం:

  • పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రిజర్వేషన్ రూల్స్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు వివరాలు:

  • విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు
  • దరఖాస్తు ఫీజు:
    • OC అభ్యర్థులకు: రూ.2000
    • BC, EWS, SC, ST అభ్యర్థులకు: రూ.1000
  • ఆఖరి తేదీ: 22.03.2025
Apply OnlineClick here
NotificationClick here
Official SiteClick here
All India Government Jobs 2024 – Tsjobs.info

**Abhai** is a dedicated content writer at **TSJobs.info**, specializing in job notifications, career insights, and recruitment updates. With a passion for informative writing, he helps job seekers stay updated. 🚀

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Job Posts

MLHP ఉద్యోగాలు – హనుమకొండ

Job Post:
ఎంఎల్‌హెచ్‌పి
Qualification:
ఎంబిబిఎస్, బి.ఎస్సీ నర్సింగ్
Job Salary:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం
Last Date To Apply :
March 26, 2025
Apply Now

APEDB ఉద్యోగాలు 2025

Job Post:
మేనేజర్‌
Qualification:
డిగ్రీ, పీజీ, మాస్టర్స్‌ డిగ్రీ...
Job Salary:
1,50,000 - 5,00,000
Last Date To Apply :
March 20, 2025
Apply Now

ప్రకాశం జిల్లా DCHS రిక్రూట్‌మెంట్ 2025

Job Post:
Medical Posts
Qualification:
టెన్త్‌, ఇంటర్మీడియట్‌,...
Job Salary:
15,000 - 32,670
Last Date To Apply :
March 24, 2025
Apply Now