Medical Post for Mobile Medical Units under PMJANMAN Kumuram Bheem Asifabad District

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో PMJANMAN కార్యక్రమములో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్లో పోస్టుల నియామకానికి ఒప్పంద ప్రతిపాదికన అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నది.

Details…

Vacancies: 16

  1. Medical Officer-MBBS: 04
  2. GNM-Staff Nurses: 04
  3. Lab Technician: 04
  4. Paramedical Cum Assistant: 04

1) Medical Officer-MBBS: Months MBBS/6 certificate Registered with TS Medical Council

2) STAFF Nurse(GNM): GNM Registered with the Nursing Council for TS Paramedical Board

3) Lab Technician: B.Sc experience in Lab MLT or DMLT with 2 years experience in the lab.

4) Paramedical Cum Assistant: Intermediate.

Application Procedure: Apply Offline

Last Date: 12.01.2024

దరఖాస్తు ఫార్మటు మరియు మార్గదర్శకాలు జిల్లా వైద్య మరియు శాఖాధికారి, కొమురంభీం ఆసిఫాబాద్ గారి వెబ్ సైట్ www.asifabad.tealangana.gov.in నందు లభిస్తాయి. దానిని పూర్తి చేసి స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ కార్యాలయానికి స్వయం ధృవీకృతం చేసి అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో దాఖలు చేయాలి.

దరఖాస్తులు 08.01.2024 నుండి 12.01.2024 సా 5.00 వరకు అన్ని పని రోజులలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాకాధికారి కార్యాలయం, F-25 బ్లాక్(IDOC) నందు స్వీకరించబడతాయి. ఏదేని, పోస్టల్ జాప్యానికి సెలెక్షన్ కమిటీ బాధ్యత వహించదు. ఇప్పటి వరకు సమర్పించిన అప్లికేషన్లను పరిగణ లోనికి తీసుకోబడవు.

Press NoteClick here
Application FormClick here
NotificationDownload
Official SiteClick here

DOWNLOAD FREE STUDY MATERIAL LINK

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION

6 GUARANTEES – ఆరు గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు

Aspirational Block Fellow Post Mulugu

Certificate Verification for MLHP Posts Nirmal Dist

TS Telangana Logo