Eligible and Not-Eligible list for Child Help Line Sangareddy

Eligible and Not-Eligible list for Child Help Line Sangareddy | శిల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంగారెడ్డి జిల్లలో బాలల పరిరక్షణ (CPS) విభాగం క్రింద పరిధిలో చైల్డ్ హెల్ప్ లైన్ “ఔట్సోర్సింగ్” ప్రాతిపదికన సంగారెడ్డి జిల్లాలోని 1)ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-1, 2) కౌన్సిలర్- 2, 3)- చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ -3, 4) కేస్ వర్కర్-3ఉద్యోగాల కోసం అర్హతగల అభ్యర్థుల యొక్క (Short Listed) అర్హులైన మరియు అర్హులు కానటువంటి అభ్యర్థుల వివరాలు జిల్లా మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం నోటీసు బోర్డు నందు మరియు Short Listed కోసంhttps://sangareddy.telangana.gov.in వెబ్ సైట్ లో ప్రదర్శించడమైనది.

కావున అర్హత కారని ప్రకటించిన అభ్యర్థులు తేది : 24/06/2023 సమయం 5.00 గంలోపు తమ అభ్యంతరాలు తెలియజేయుటకు అవకాశం కల్పించడమైనది. అని ప్రకటించిన అభ్యర్థులు తమ అర్హత, పని చేసిన అనుభవమునకు సంబందించిన దృవ పత్రాలులను జిల్లా సంక్షేమ అధికారిమహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలెక్టర్ కార్యాలయమునకు సమర్పించవలెను.

Eligible and Not-Eligible list for Child Help Line Sangareddy

Case Workers 

Supervisors 

Counselor 

Dist Coordinator 

Official Site Click here
Muslim Girls Name

Disclaimer – Tsjobs.info

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info