Graduate Aptitude Test – Biotechnology (GAT-B)/Biotechnology Eligibility Test (BET) 2023 | పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (GAT-B) – 2023 సంవత్సరానికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల (BET) కోసం బయోటెక్నాలజీ (GAT-B) ప్రకటించబడింది.
Graduate Aptitude Test – Biotechnology (GAT-B)/Biotechnology Eligibility Test (BET) 2023
Details…
GAT-B Courses: ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంటెక్(బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంవీఎస్సీ(యానిమల్ బయోటెక్నాలజీ). |
Eligibility: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ, బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఉత్తీర్ణులై ఉండాలి. |
BET Courses: ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు పొందవచ్చు. |
Eligibility: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేడెట్ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. |
Age Limit: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు.. దివ్యాంగులు, మహిళలు 31 ఏళ్లు మించకూడదు. |
Mode of Examination: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. |
Application Fee: GAT-B- Rs.1200 (Rs.600 for SC/ST/Disabled) BET- Rs.1200 (Rs.600 for SC/ST/Disabled) GAT-B, BET (Both)- Rs.2400 (Rs.1200 for SC/ST/PWD) |
Application Procedure: Apply Online |
Important Dates… Last Date of Online Application, Payment of Exam Fee: 31-03-2023 Application Revision Dates: 03-04-2023 to 04-04-2023 Exam Date: 23-04-2023 |
Graduate Aptitude Test – Biotechnology (GAT-B)/Biotechnology Eligibility Test (BET) 2023 |
Graduate Aptitude Test – Biotechnology (GAT-B)/Biotechnology Eligibility Test (BET) 2023
Apply Online | Click here |
Download Notification | Click here |
Official Site | Click here |