హైదరాబాద్ NIRDPRలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు – 33 ఖాళీలు: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి.
హైదరాబాద్ NIRDPRలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు – 33 ఖాళీలు
పోస్టుల వివరాలు
- ప్రోగ్రామ్ ఆఫీసర్ – 2 ఖాళీలు
- ప్రాజెక్టు ఆఫీసర్ – 25 ఖాళీలు
- జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్ – 6 ఖాళీలు
అర్హతలు
సంబంధిత విభాగంలో బీటెక్ (సివిల్, ఐటీ, సీఎస్‌ఈ), పీజీ (ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, హెచ్ఆర్), డిగ్రీ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), ఎల్ఎల్‌బీ, మాస్టర్ డిగ్రీ (రూరల్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఫీల్డ్), మాస్టర్స్ (ఫైనాన్స్, కామర్స్) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి
గరిష్ఠంగా 60 సంవత్సరాలు మించకూడదు.
జీతం
- జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్ – ₹1,00,000
- ప్రాజెక్టు ఆఫీసర్ – ₹1,40,000
- ప్రోగ్రామ్ ఆఫీసర్ – ₹1,90,000
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – ₹300
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు – ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ
19 మార్చి 2025
మరిన్ని వివరాలు
- అధికారిక వెబ్సైట్: nirdpr.org.in
- దరఖాస్తు లింక్: career.nirdpr.in
Apply Online | Click here |
Notification | Click here |
Official Site | Click here |