TSPSC GROUP 1 EXAM DATE

TSPSC ANNOUNCED GROUP 1 PRELIMS EXAM ON JUNE 9rh. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది.

గత ప్రభుత్వం 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ రద్దుచేసి, ప్రస్తుతం 563 పోస్టులతో నూతన నోటిఫికేషన్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది్ కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC GROUP 1 EXAM DATE

Telangana Jobs

Disclaimer

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info