MLHP and Medical Officers Posts Under NHM

MLHP and Medical Officers Posts Under NHM, జిల్లా కలెక్టర్, పెద్దపల్లి గారి అనుమతితో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా జిల్లాలోని పల్లె దావఖానాలలో ఖాళీగా ఉన్న (3) MLHP పోస్టులకు మరియు బస్తీ దవాఖానాలలో ఖాళీగా ఉన్న (2) మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు తేది. 12.01.2024 ఉదయం 10.00 గం.లకు వాక్ ఇస్ ఇంటర్వ్యూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, పెద్దపల్లి నందు నిర్వహించబడును అని డా. కె. ప్రమోద్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, పెద్దపల్లి గారు అన్నారు.

MLHP పోస్టులకు MBBS, BAMS BSc Nursing / GNM with Bridge Course పూర్తి అయిన వారు (MBBS వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును) మరియు బస్తీదవాఖనా మెడికల్ ఆఫీసర్ పోస్టులకు కేవలం MBBS పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు.

కావున ఆసక్తి కల అభ్యర్థులు తమ విద్యార్హతలు, సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కులము సర్టిఫికేట్ మరియు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ తో కూడిన ఒక సెట్ జిరాక్సీ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా హాజరుకాగలరని కోరారు.

NotificationDownload
Official SiteClick here

DOWNLOAD FREE STUDY MATERIAL LINK

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION

6 GUARANTEES – ఆరు గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు

Aspirational Block Fellow Post Mulugu

Certificate Verification for MLHP Posts Nirmal Dist

TS Telangana Logo