RRB JOBS – 9,000 టెక్నీషియన్ పోస్టులకు ననోటిఫికేషన్

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ లలో 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం (RRB 9000 TECHNICIAN JOBS NOTIFICATION) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ – I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ – III పోస్టులను భర్తీ చేయనుంది.

దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : మార్చి – 09 నుండి ఎప్రిల్ – 08 వరకు

ఖాళీల వివరాలు :

టెక్నీషియన్ గ్రేడ్ – I సిగ్నల్ – 1,100
టెక్నీషియన్ గ్రేడ్ – III – 7,900

మొత్తం పోస్టులు : 9,000

వయోపరిమితి : 18 – 36 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

విద్యార్హతలు : పోస్టును అనుసరించి ఉండాలి.

వేతనం : 19,900/- & 29,200/-

RRB JOBS – 9,000 టెక్నీషియన్ పోస్టులకు ననోటిఫికేషన్

MLHP Posts Under NHM, Siddipet

MLHP Vacancies Under NHM Telangana

Junior Research Fellow at IIT Hyderabad

Medical Doctor Posts in NAARM

Disclaimer – Tsjobs.info

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info