బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), ముంబయి కేంద్రంగా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 23 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) లో ఆఫీసర్ స్కేల్-4 ఉద్యోగాలు – 180 ఖాళీలు | నెల జీతం రూ.1.20 లక్షల వరకు
ఖాళీలు:
పోస్టు పేరు
ఖాళీల సంఖ్య
ఆఫీసర్ స్కేల్-4
180
అర్హతలు:
సంబంధిత విభాగంలో B.Sc, B.E/B.Tech, M.Sc, M.E/M.Tech, MCA ఉత్తీర్ణత.
వయోపరిమితి:
01.01.2025 నాటికి వయస్సు 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
**Abhai** is a dedicated content writer at **TSJobs.info**, specializing in job notifications, career insights, and recruitment updates. With a passion for informative writing, he helps job seekers stay updated. 🚀