Short Term Courses in Telugu University

Short Term Courses in Telugu University | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డిజైన్‌ విభాగం పక్షాన వివిధ విభాగాల్లో 10 స్వల్పకాలపు కోర్సులు నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ తెలిపారు. రెండు నెలల కాల వ్యవధితో (మే 15-జులై 15) ఈ కోర్సులు ఉంటాయి. కంప్యూటర్‌ బేసిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌, శిల్పం, మోడలింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, గేమ్‌ వెబ్‌ డిజైన్స్‌, ఏవియేషన్‌, ఆటోక్యాడ్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, యూ1, యూఎక్స్‌ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. 10వ తరగతి పాసైన వారు అర్హులు. మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ లేదా 8125404341, 8688303772 నంబర్లలో సంప్రదించాలి.

Disclaimer – Tsjobs.info

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info