సీ-డ్యాక్‌ హైదరాబాద్‌లో ఖాళీలు

By: Abhai

On: March 20, 2025

Follow Us:

Job Details

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(C-DAC-HYDERABAD) సైంటిస్ట్‌-సి పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

Job Salary:

సంవత్సరానికి రూ.22,00,000.

Job Post:

సైంటిస్ట్‌ -సి

Qualification:

బీఈ/బీటెక్...

Age Limit:

33 ఏళ్లు.

Total Vacancies:

02

Last Apply Date:

March 23, 2025

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC Hyderabad) లో సైంటిస్ట్-C పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CDAC హైదరాబాద్‌లో సైంటిస్ట్-C పోస్టులు – అధిక జీతంతో ఉద్యోగావకాశం!

ఖాళీల వివరాలు:

పోస్టు పేరుఖాళీల సంఖ్య
సైంటిస్ట్ -C02

అర్హతలు:

  • సంబంధిత విభాగంలో BE/B.Tech లేదా MCA ఉత్తీర్ణత.

వయోపరిమితి:

  • గరిష్ఠ వయస్సు: 33 ఏళ్లు.

జీతభత్యాలు:

  • వార్షిక జీతం: రూ.22,00,000.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే.
  • ఆఖరి తేదీ: 23-03-2025

ముఖ్య లింకులు:

Apply OnlineClick here
NotificationClick here
Official SiteClick here
All India Government Jobs 2024 – Tsjobs.info

**Abhai** is a dedicated content writer at **TSJobs.info**, specializing in job notifications, career insights, and recruitment updates. With a passion for informative writing, he helps job seekers stay updated. 🚀

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Job Posts

MLHP ఉద్యోగాలు – హనుమకొండ

Job Post:
ఎంఎల్‌హెచ్‌పి
Qualification:
ఎంబిబిఎస్, బి.ఎస్సీ నర్సింగ్
Job Salary:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం
Last Date To Apply :
March 26, 2025
Apply Now

BEL హైదరాబాద్‌ రిక్రూట్‌మెంట్ 2025

Job Post:
వివిధ ఖాళీలు
Qualification:
డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ...
Job Salary:
రూ.24,500 - రూ.90,000
Last Date To Apply :
April 9, 2025
Apply Now

హైదరాబాద్ NIRDPRలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు – 33 ఖాళీలు

Job Post:
ఆఫీసర్‌
Qualification:
సంబంధిత విభాగంలో డిగ్రీ
Job Salary:
రూ.1,00,000 - రూ.1,90,000
Last Date To Apply :
March 19, 2025
Apply Now

NIRDPR హైదరాబాద్‌లో జూనియర్ సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలు

Job Post:
జూనియర్ సివిల్ ఇంజినీర్
Qualification:
డిప్లొమా లేదా బీటెక్
Job Salary:
నెలకు ₹50,000
Last Date To Apply :
March 23, 2025
Apply Now