Merit List Under NHM (32) Posts_1-2024 Warangal Dist

Name of the Post: Medical Posts Under NHM Warangal Dist
Advertisement No:
Total Vacancies: 32
Brief Information: కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్, హైదరాబాద్ గారు లేఖ Rc.No.105/A4/SPMU / NHM /2024, Date : 21-02-2024 ప్రకారం, జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్, వరంగల్ గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, వరంగల్ జిల్లాలో గల NHM స్కీమ్ లో ఉన్న వివిధ క్యాడర్లలో గల (32) పోస్టులకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరడమైనది.

Important Dates

  • Last Date: 04.03.2024

పూర్తి వివరాల కొరకు డిఎంహెచ్ఓ వరంగల్ వారి నోటిఫికేషన్ నం. Estt/1509/DM&HO -Wgl/2024 http://Warangal.telangana.gov.in అఫిషియల్ వెబ్సైట్ లో చూడగలరు.

అర్హతగలిగిన అభ్యర్ధులు వారి దరఖాస్తులను సంభందిత విద్యార్హతల ధ్రువీకరణ ప్రతులలో జత చేసి 01-03-2024 నుండి 04-03-2024 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి గారి కార్యాలయం, వరంగల్ నందు ఉ.10.30 గం” నుండి సా. 5.00 గం” వరకు ఇవ్వవలసినదిగా కోరడమైనది.

Merit List Under NHM (32) Posts_1-2024 Warangal Dist

Merit List 16.03.2024Click here
Provisional ListClick here
NotificationClick here
Official SiteClick here

Telangana Jobs

Disclaimer

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info