DOST 2024 : మే 3న దోస్త్ నోటిఫికేషన్

TS Telangana Logo

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST NOTIFICATION 2024 ) దరఖాస్తులు స్వీకరించే దోస్త్ నోటిఫికేషన్ మే 3వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. ఇంటర్మీడియట్ మరియు తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులు ఎంచుకున్న కళాశాలలో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా … Read more

INTER EXAM FEE – సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

TS Telangana Logo

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావడానికి చెల్లించే పరీక్ష ఫీజు గడువును మే 4వ తేదీ వరకు పెంచుతూ బోర్డు నిర్ణయం (TS INTER SUPLEMENTARY EXAM FEE DATE EXTENDED) తీసుకుంది. షెడ్యూలు ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు మే 2వ తేదీ అనగా నేటితో ముగిసింది. వివిధ వర్గాల నుండి వచ్చిన వినతుల నేపథ్యంలో పరీక్ష పేర్లు గడువును పెంచడం జరిగింది. INTER EXAM FEE – సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు … Read more

TSPSC – పెన్ను పేపర్ పద్దతిలో గ్రూప్ 1 పరీక్ష

TSPSC

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానం లో ఓఎంఆర్ పెన్ను – పేపర్ ( TSPSC GROUP 1 EXAM IN OMR METHOD) పద్ధతిలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. 563 ఉద్యోగాల కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కోసం సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు దాదాపు 4.03 లక్షల … Read more

IPL 2024 POINTS TABLE

IPL 2024 POINTS TABLE RANK TEAM PLAYED WON LOST POINTS NRR 1 RR 9 8 1 16 +0.694 2 KKR 9 6 3 12 +1.096 3 LSG 10 6 4 12 +0.094 4 CSK 10 5 5 10 +0.627 5 SRH 9 5 4 10 +0.075 6 DC 11 5 6 10 -0.442 7 PBKS … Read more

TSMS – మోడల్‌ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు

TS Telangana Logo

తెలంగాణ మోడల్‌ స్కూల్స్ లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను (మెరిట్‌ జాబితా), ర్యాంకులను విడుదల చేసినట్లు (MODEL SCHOOL ENTRANCE TEST RESULTS) మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్‌ వెల్లడించారు. 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు ఎప్రిల్ 7న ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ మేరకు మెరిట్‌ జాబితా, ర్యాంకుల వివరాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా పొందవచ్చు. MODEL SCHOOL ENTRANCE TEST RESULTS TSMS … Read more

NEET UG ADMIT CARDS : నీట్‌ (యూజీ) అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

NEET (UG) ADMIT CARDS 2024 DOWNLOAD LINK – దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG ADMIT CARDS 2024) పరీక్ష యొక్క అడ్మిట్‌ కార్డులు విడుదల చేశారు..మే 5న (ఆదివారం) ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నీట్‌ పరీక్షకు ఈసారి 24లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. … Read more

AADHAR UPDATE – ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పెంపు

TS Telangana Logo

AADHAR FREE UPDATE DATE EXTENDED UPTO JUNE 14TH – ఆధార్‌ ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి గడువును జూన్ 14, 2024 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌ వివరాలను ఆప్‌డేట్‌ చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ వివరాలు కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం … Read more

TS ENTRANCE TESTS 2024 – వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్

TS Telangana Logo

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను (TS ENTRANCE TESTS 2024 SCHEDULE and EXAM DATES) విడుదల చేశారు. మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశారు. EAMCET ఇక EAPCET ఇక ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్న‌త విద్యామండ‌లి గురువారం విడుద‌ల చేసింది. అయితే ఎంసెట్ పేరును ఉన్న‌త విద్యామండ‌లి మార్చింది. టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. TS … Read more

భాషాపండితులకు టెట్ మినహాయింపు

TS Telangana Logo

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రేడ్-2 భాషాపండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పొందేందుకు టేట్ నుంచి మినహాయింపునిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు (tet exemption for language pandits) పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. 23-8-2010కి ముందు నియమితులైన తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు టెట్ తో నిమిత్తం లేకుండా పదోన్నతులు దక్కే అవకాశముందని అభిప్రాయపడ్డాయి. ఈ వేసవినే పదోన్నతులు కల్పించాలని కోరాయి. భాషాపండితులకు టెట్ మినహాయింపు Telangana Jobs Disclaimer This website will not … Read more

TS Polycet: ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు

* మే 7 వరకు గడువు పెంపుపాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచినట్లు ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. TS Polycet: ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు Telangana Jobs Disclaimer This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. … Read more

Vibrant Telangana 2050 : మూడు ప్రాంతాలుగా తెలంగాణ అభివృద్ధి

TS Telangana Logo

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్‌ ప్లాన్‌ (Vibrant Telangana 2050 mega master plan) ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‍ప్రకటించారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్‌గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, వైబ్రంట్‌ తెలంగాణపై కీలక అంశాలను ప్రస్తావించారు. ఔటర్‌ … Read more

Intermediate : మే 2తో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ  ఫీజు గడువు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష రుసుం చెల్లించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి జగన్మోహన్రెడ్డి  ఏప్రిల్ 30న ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు కళాశాలల్లో రుసుం చెల్లింపునకు  మే 2 వరకు.. ప్రిన్సిపల్స్ ఆన్లైన్లో చెల్లించేందుకు 3 తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలపాలన్నారు. Intermediate : మే 2తో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ  ఫీజు గడువు Telangana … Read more

గ్రూప్ పరీక్షలకు ఆన్లైన్ లో అంబేద్కర్ వర్శిటీ మెటీరియల్

TS Telangana Logo

తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రూప్ పరీక్షల 4 పేపర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్ ను (Groups material by ambedkar university) అందుబాటులోకి తెచ్చింది. ఈ మెటీరియల్స్ కేవలం 1150 రూపాయలకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది. అంబెడ్కర్ వర్శిటీ మెటీరియల్ గ్రూప్స్ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటాయని సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం. ◆ అందుబాటులో ఉన్న పుస్తకాలు 1) భారతీయ చరిత్ర & సంస్కృతి … Read more

FREE GROUPS, CIVILS, IBPS, SSC STUDY MATERIAL DOWNLOAD

TS Telangana Logo

తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవడానికి విస్తృతమైన, ఉపయుక్తమైన ఉచిత స్టడీ మెటీరియల్ ను (FREE GROUPS, CIVILS, IBPS, SSC STUDY MATERIAL DOWNLOAD) అందుబాటులో ఉంచింది. అలాగే వివిధ పరీక్షల ఆన్లైన్ టెస్ట్ లింక్ లను అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సివిల్స్, గ్రూప్స్, SSC, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలకు … Read more

Private schools fee : ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం

TS Telangana Logo

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపడతామని వెల్లడించారు. సర్కారు బడుల్లో విద్యతో పాటు వికాసం, సాంస్కృతిక, క్రీడారంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ఏప్రిల్ 30న హైదరాబాద్లో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల అనంతరం విద్యాశాఖ కమిషనర్ … Read more

TS EAPCET: చేతులకు గోరింటాకు, పచ్చబొట్టు ఉండొద్దు

* టీఎస్‌ఈఏపీసెట్‌ నిబంధనలు ఇవే..* తొలిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ అమలు* నిమిషం ఆలస్యమైనా అనుమతించం* ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరమూ యథావిధిగా ప్రవేశాలు* ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో ఈఏపీసెట్‌-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీటీ)లో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ.. 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు … Read more

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

* ఈ ఏడాది 38 లక్షల మంది విద్యార్థులు హాజరుసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు శుభవార్త. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే రెండో వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాల వెల్లడి తేదీ, సమయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి … Read more

TSPSC: ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

TSPSC

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్‌ విధానంలోనే పరీక్ష ఉంటుందని వెల్లడించింది. గ్రూప్‌-1 కోసం దాదాపు నాలుగు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల 19న నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. … Read more

LS ELECTIONS – ఎన్నికల పోలింగ్ సమయం పెంపు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరపాలని నిర్ణయం (Lok Sabha Elections time up to 6 pm in telangana) తీసుకుంది. ఈ మేరకు సీఈవో వికాస్ రాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా ఎన్నికల పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. అయితే ఈసారి ఎండల తీవ్రంగా … Read more

తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు, ఈ ఏడాదిలో ఇదే తొలిసారి

ts weather report 109743654

తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండ, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదయం 7 తర్వాత కాలు బయట పెట్టేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం వేళైతే.. ఎండ తీవ్రత … Read more