IPL 2024 – ఉత్కంఠ పోరులో లక్నో విజయం
IPL 2024 లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం (LSG BEATS MI IN IPL 2024) సాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 144/7 పరుగులు చేసింది. వదేరా – 46, డెవిడ్ – 35 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన లక్నో జట్టులో స్టోయినిస్ – 62, కేఎల్ రాహుల్ … Read more