UPSC JOB CALENDAR 2025

UPSC JOB CALENDAR 2025 – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 కు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ మరియు తుది గడువు, పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. పూర్తి షెడ్యూల్ ను చూద్దాం.

1) కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమ్స్) – 2025

నోటిఫికేషన్ గడువు : 04- 09 – 2024 నుండి 24 -09 – 2024 వరకు
పరీక్ష తేదీ : 09 – 02 -2025

2) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2025

నోటిఫికేషన్ గడువు : 18 – 09 – 2024 నుండి 08 -10 – 2024 వరకు
పరీక్ష తేదీ : 09 – 02 -2025

3) CBI (DSP) LDSE – 2025

నోటిఫికేషన్ గడువు : 27- 11 – 2024 నుండి 17 – 12 – 2024 వరకు
పరీక్ష తేదీ : 08 – 03 -2025 (2 days)

4) CISF AC (EXE) LDCE 2025

నోటిఫికేషన్ గడువు : 04- 12 – 2024 నుండి 24 -12 – 2024 వరకు
పరీక్ష తేదీ : 09 – 03 -2025

5) NDA & NA EXAMINATION (1) – 2025

నోటిఫికేషన్ గడువు : 11 – 12 – 2024 నుండి 31 – 12 – 2024 వరకు
పరీక్ష తేదీ : 13- 04 -2025

6) CDS EXAMINATION (1) – 2025

నోటిఫికేషన్ గడువు : 11 – 12 – 2024 నుండి 31 – 12 – 2024 వరకు
పరీక్ష తేదీ : 13- 04 -2025

7) CIVILS PRELIMS 2025 &
INDIAN FOREST SERVICES PRELIMS 2025 &

నోటిఫికేషన్ గడువు : 22 – 01 – 2025 నుండి 11 – 02 – 2025 వరకు
పరీక్ష తేదీ : 25 – 05 -2025

8) IES/ ISS EXAMINATION 2025

నోటిఫికేషన్ గడువు : 12 – 02 – 2025 నుండి 04 – 03 – 2025 వరకు
పరీక్ష తేదీ : 20 – 06 -2025.( 3 Days)

9) కంబైన్డ్ జియో సైంటిస్ట్ (మెయిన్స్) – 2025

పరీక్ష తేదీ : 21 – 06 -2025 (2 days)

10) ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2025

పరీక్ష తేదీ : 22 – 06 -2025

11) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025

నోటిఫికేషన్ గడువు : 19 – 02 – 2025 నుండి 11 – 03 – 2025 వరకు
పరీక్ష తేదీ : 20 – 07 -2025.

12) CAPF (ACs) ఎగ్జామినేషన్ 2025

నోటిఫికేషన్ గడువు : 05 – 03 – 2025 నుండి 25 – 03 – 2025 వరకు
పరీక్ష తేదీ : 03 – 08 -2025

13) సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2025

పరీక్ష తేదీలు : 22 – 08 – 2025 (5 Days)

14) NDA & NA EXAMINATION (II) – 2025

నోటిఫికేషన్ గడువు : 28 – 05 – 2025 నుండి 17 – 07 – 2025 వరకు
పరీక్ష తేదీ : 14- 09 -2025

15) CDS EXAMINATION (II) – 2025

నోటిఫికేషన్ గడువు : 28 – 05 – 2025 నుండి 17 – 07 – 2025 వరకు
పరీక్ష తేదీ : 14- 09 -2025

16) ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2025

పరీక్ష తేదీ : 16 -11 – 2025 (7 days)

17) SO/STENO (GD – B/ GD – 1) CDSE

నోటిఫికేషన్ గడువు : 17- 09- 2025 నుండి 07 – 10 – 2025 వరకు
పరీక్ష తేదీ : 13- 12 -2025 (2 days)

UPSC JOB CALENDAR 2025

Telangana Jobs

Disclaimer

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info