TS Ed.CET-2023(CBT) | తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్‌సీహెచ్‌ఈ) 2023-2024 విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్‌సెట్) ద్వారా కింది ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు బీఎడ్ అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా రాణించవచ్చు. 2023-2024 సంవత్సరానికిగాను ఈ పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
TS Ed.CET-2023(CBT)
Details…
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్‌సెట్)-2023 |
Eligibility: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులూ అర్హులే. |
Age Limit: అభ్యర్థులు 19 ఏళ్లు పూర్తిచేసుకుని ఉండాలి. |
Application Fee: Rs.750/- |
Selection Process: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. |
Exam Pattern: పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మ్యాథ్స్, సాంఘిక శాస్త్రం, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ – ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్‌నెస్, టీచింగ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. 1. సబ్జెక్ట్/ కంటెంట్: 60 ప్రశ్నలు(మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ స్టడీస్ 20) 2. టీచింగ్ ఆప్టిట్యూడ్: 20 3. జనరల్ ఇంగ్లిష్: 20 4. జనరల్ నాలెడ్జ్ – ఎడ్యుకేషనల్ ఇష్యూస్: 30 5. కంప్యూటర్ అవేర్‌నెస్: 20. * పరీక్షలో అర్హత పొందాలంటే కనీసం 25 శాతం అంటే 38 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన లేదు. |
Application Procedure: Apply Online |
Important Dates… Last date of application: 20.04.2023 Hall Ticket Download Date: 05.05.2023 Date of Examination: 18.05.2023 |
TS Ed.CET-2023(CBT) |
Apply Online | Click here |
Download Notification | Click here |
Official Site | Click here |