Junior Lineman Posts in TSSPDCL

Junior Lineman Posts in TSSPDCL | హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)… డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 1553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Junior Lineman Posts in TSSPDCL

Details…

NOTIFICATION No.02/2023
Total Vacancies: 1553
Posts: జూనియర్ లైన్‌మెన్.
* లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్- 553
* జనరల్ రిక్రూట్‌మెంట్- 1000
Eligibility: పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
Application Fee: రూ.320(ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
Salary: నెలకు రూ.24340- రూ.39405.
Selection Process: రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Application Procedure: Apply Online
Important Dates:
Last Date of Online Application, Fee Payment: 28.03.2023
Application Revision Dates: 01.04.2023 to 04.04.2023
Hall Ticket Download Start: 24.04.2023
Date of Examination: 30.04.2023
Junior Lineman Posts in TSSPDCL

Junior Lineman Posts in TSSPDCL

Hall Ticket DownloadClick here
24.04.2023
Apply OnlineClick here
Download NotificationClick here
Official SiteClick here

Tsjobs.info