Assistant Engineer Posts in TSSPDCL

Assistant Engineer Posts in TSSPDCL | హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)… డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Assistant Engineer Posts in TSSPDCL

Details…

NOTIFICATION No.01/2023
Total Vacancies: 48
Posts: అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్).
Eligibility: బ్యాచిలర్స్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
Application Fee: రూ.320(ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
Salary: నెలకు రూ.64295- రూ.99345.
Selection Process: రాత పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Application Procedure: Apply Online
Important Dates:
Last Date for Online Application, Fee Payment: 15.03.2023
Application Revision Dates: 18.03.2023 to 21.03.2023
Hall Ticket Download Start: 24.04.2023
Date of Examination: 30.04.2023
Assistant Engineer Posts in TSSPDCL

Assistant Engineer Posts in TSSPDCL

Hall Ticket DownloadClick here
24.04.2023
Apply OnlineClick here
Download NotificationClick here
Official SiteClick here

Tsjobs.info