కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, సామాజిక పెన్షన్లపై బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికలు పూర్తయి కోడ్ ఎత్తివేయగానే రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ‘ఇప్పటికే … Read more

GST – ఎప్రిల్ 2024 లో ఆల్ టైమ్ రికార్డ్

GST ఎప్రిల్ 2024 లో రికార్డు స్థాయిలో 2,10,267 కోట్ల రూపాయలు వసూళ్లు అయినట్లు (ALL TIME HIGH GST Revenue for April 2024) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది జిఎస్టి ప్రారంభించినప్పటి నుండి ఒక నెలలో వసూళ్లైన అత్యధిక వసూలు కావడం విశేషం. ఇందులో CGST – 43,846 కోట్లు, SGST – 53,538 కోట్లు, IGST – 99,623 కోట్లు గా ఉంది. అలాగే సెస్ – 13,260 కోట్లు … Read more

TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2024 1) 1991 తర్వాత ఏ సంవత్సరం ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది..?జ : 2024 2) శ్రీ శారద మఠం అధ్యక్షురాలు కన్నుమూశారు ఆమె పేరు ఏమిటి.?జ : ప్రవ్రాజిక ఆనంద ప్రాణ మాతాజీ 3) తొలిసారిగా ‘జగద్గురు’ బిరుదు పొందిన దళిత వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు.?జ : మహేంద్ర నందగిరి 4) ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా … Read more

ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్ ‘లా’

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇటీవల విడుదల చేసిన టీఎస్ లాసెట్ (TS LAWCET – 2024) నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ అర్హతతో ఐదు సంవత్సరాల ‘ఇంటిగ్రేటెడ్ లా’ కోర్సును (integrated law with inter)చేయడానికి అవకాశం ఉంది. టీఎస్ లా సెట్ ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐదేళ్ల లా కోర్సులో చేరే అవకాశం కలదు. ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్ ‘లా’ Telangana Jobs Disclaimer This website will not be … Read more

టెట్ ఫలితాల తర్వాత టీచర్ల బదిలీలు, పదోన్నతులు

తెలంగాణ రాష్ట్రంలో టెట్‌ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. టీచర్ల హేతుబద్ధీకరణ డీఎస్సీ ద్వారా అదనంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని, అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తామని వెల్లడించారు ప్రైవేటు ఫీజు నియంత్రణకు చట్టం ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. … Read more

ఒకటో తరగతి అడ్మిషన్లకు 6 ఏళ్ల నిబంధన లేదు – బుర్రా వెంకటేశం

ఒకటో తరగతిలో పిల్లల అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధనను 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేయడం లేదని (no 6 years age rule for first class admissions in telangana) రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. గతంలో కొనసాగిన నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. మ కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ఆరేండ్ల నిబంధనను తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు అమలు చేయడం లేదని తెలిపారు. దీని అమలుకు సమస్యలున్న నేపథ్యంలో మరింత సమయం కోరినట్టు … Read more

Rythu Bandhu – రైతు బంధు డబ్బులు వెనక్కి

రైతుబంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయలేకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి (Rythu bandhu amount back to govt accounts) వస్తున్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 19,000 మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు తిరిగి వెనక్కి వచ్చినట్లు సమాచారం. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ఇంకా పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. దీంతో రైతుబంధు చెల్లింపులు … Read more

TSPSC – పోస్టుల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లకు సమాంతర రిజర్వేషన్లు (horizontal reservation for filling up of jobs by tspsc) అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. తాజాగా లైబ్రేరియన్‌ పోస్టులు, అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు ప్రకారం పోస్టులను కేటాయింపు చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 3 … Read more

MAY IMPORTANT DAYS : మే ముఖ్య దినోత్సవాలు

 MAY – IMPORTANT DAYS : మే – ముఖ్య దినోత్సవాల లిస్ట్ 1 మే : మే మొదటి ఆదివారం : ప్రపంచ నవ్వుల దినోత్సవం 3 మే : పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే మొదటి మంగళవారం : ప్రపంచ ఆస్తమా దినోత్సవం 4 మే : 6 మే : అంతర్జాతీయ నో డైట్ డే 7 మే : ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 8 మే : మే రెండవ ఆదివారం : మదర్స్ డే 9 మే : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి … Read more

TSPSC – లైబ్రేరియన్ పోస్టులు రిజర్వేషన్లు వారీగా ఖాళీలు

TSPSC

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్, సాంకేతిక విద్య లో లైబ్రేరియన్ పోస్టుల యొక్క రిజర్వేషన్లు వారీగా ఖాళీల వివరాలను జీవో నంబర్ 3 ప్రకారం (TSPSC LIBRARIAN POSTS BREAK UP AS PER GO NO 3) విడుదల చేసింది. 71 లైబ్రేరియన్ పోస్టులను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 71 మందితో కూడిన ఫైనల్ ప్రొవిషనల్ లిస్టును … Read more

అంగన్వాడీ ఉద్యోగ విరమణ వయస్సు 65

TS Telangana Logo

 తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం (anganwadi superannuation at 65 Years) నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఈరోజు (ఏప్రిల్‌ 30) వరకు పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ సోమవారం ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన … Read more

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ – ఫార్మా కంపెనీ అంగీకారం

ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందని (SIDE EFFECTS DUE TO COVISHEILD VACCINE) తొలిసారిగా అంగీకరించింది. వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకేలో పలువురు కోర్టుకెక్కారు. రక్తం గడ్డ కట్టడంతో పాటు ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ‘అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చు’ అని ఆస్ట్రోజెనెకా కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ ‘కొవిషీల్డ్’ పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి కరోనా … Read more

Gurukuls: కొత్త టీచర్లకు జూన్‌లో పోస్టింగులు..

TS Telangana Logo

గురుకులాలకు సొంత భవనాలు కొత్తగా ఎంపికైన గురుకుల టీచర్లు, అధ్యాపకులకు వచ్చే జూన్‌ (2024-25 విద్యాసంవత్సరం)లో పోస్టింగులు ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఇటీవల 7,800 నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమలవుతుండటంతో కొన్ని జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నవారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ సమస్య వస్తుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌లో సొసైటీల వారీగా వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలని సంక్షేమాధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని సంక్షేమ … Read more

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణ‌త సాధించారు. ఫలితాల లింక్ . ఫెయిలైన విద్యార్థుల‌కు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హించనున్నారు. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌ల్లో మే 16వ తేదీ లోపు ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు 15 రోజుల పాటు అవ‌కాశం క‌ల్పించారు. రీకౌంటింగ్‌కు ₹500/- , రీవెరిఫికేష‌న్‌కు ₹1000/- … Read more

ICC T2O WORLD CUP 2024 కు భారత జట్టు

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ వరల్డ్ కప్ లో భారత్ జట్టు (team india for icchina t20 works cup 2024) ఆడనుంది. రోహిత్ శర్మయశస్వీ జైస్వాల్విరాట్ కోహ్లీరిషబ్ పంత్సూర్య కుమార్ యాదవ్శివం దూబేసంజు శాంసంన్హార్దిక్ పాండ్యారవీంద్ర జడేజాఅక్షర పటేల్కులదీప్ యాదవ్జస్ప్రీత్ బుమ్రాయజువేంద్ర చాహాల్మొహమ్మద్ సిరాజ్అర్షదీప్ సింగ్ స్టాండ్ బై ప్లేయర్లు శుభమన్ గిల్రింకు సింగ్ఖలీల్ అహ్మద్ఆవేశ్ ఖాన్ ICC T2O … Read more

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 24న

TS Telangana Logo

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలను (TS Inter Results 2024) ఈ నెల 24న (బుధవారం) విడుదల చేయనున్నట్లు బోర్డు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ … Read more

జూన్ లో google pay సేవలు బంద్.. విషయం ఏమిటంటే!!

google pay 22 1708764672

నగదును నేరుగా తీసుకువెళ్లే రోజులు పోయి… ప్రతి చిన్న అవసరానికి డిజిటల్ లావాదేవీలు చేయడం అలవాటయింది. ఇప్పుడు చాలామందికి డబ్బును క్యారీ చేయాలంటే కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇక డిజిటల్ లావాదేవీలు పెరిగిన తరుణంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ లు మన నగదు అవసరాలను తీరుస్తూ నిత్యం లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. మన నిత్యావసరాలు మొదలుకొని, కరెంట్ బిల్లులు కట్టడం, … Read more

DEO, Lab Attendant, and Theatre Assistant Posts at GGH Rangareddy Dist

TS Telangana Logo

Name of the Post: DEO, Lab Attendant, and Theatre Assistant Posts at GGH Rangareddy DistAdvertisement No: RC.NO. 09/E1/PMCGMC/RR/2024Total Vacancies: 32Brief Information: Applications are invited from the eligible candidates for appointment to the posts of DEO, Lab Attendent, Office Subordinate & Theatre Assistant on outsourcing basis a purely temporary basis for a period up to 31.03.2025 … Read more

Medical Posts at GMC Rangareddy Dist

TS Telangana Logo

Name of the Post: Medical Posts at GMC Rangareddy DistAdvertisement No: RC.NO. 09/E1/PMCGMC/RR/2024Total Vacancies: 29Brief Information: Applications are invited from the eligible candidates for appointment to the posts of Senior Residents and Tutors on an honorarium basis a purely temporary basis for a period up to 31.03.2025 or till actual need ceases whichever is earlier, … Read more

Senior Resident Posts in GMC, Yadadri Bhuvanagiri District

TS Telangana Logo

Government Medical College and Teaching Hospital, Yadadri, Bhuvanagiri District – Conducting Interviews for the posts of Senior Resident and Tutor on temporary basis. Details: 1. Senior Resident: 22 Posts 2. Tutor: 07 Posts Total Posts: 29. Disciplines: Anatomy, Physiology, Biochemistry, Pathology, Microbiology, Pharmacology, Forensic Medicine, ENT, Ophthalmology etc. Qualification: MBBS, MD, MS, DNB in ​​relevant discipline along with work experience. … Read more