DOWNLOAD HALLTICKET TS PGECET – 2023

JNAFAU

DOWNLOAD HALLTICKET TS PGECET – 2023 | జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.in నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షను మే 29 నుంచి జూన్ 1, 2023 వరకు నిర్వహించనున్నారు. … Read more

Inter Admissions in Model Schools Telangana

TS Telangana Logo

Inter Admissions in Model Schools Telangana | పదో తరగతి ఉత్తీర్ణులైన వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో చేరాలనుకునే వారు మే 16 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అదనపు డైరెక్టర్‌ సీహెచ్‌.రమణకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలను ‌www.tsmodelschools.com అనే వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని … Read more

5,204 Staff Nurse Exam in Online Mode

TS Telangana Logo

5,204 Staff Nurse Exam in Online Mode | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గత ఏడాది డిసెంబరులో నియామక ప్రకటనను విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో జవాబుపత్రం ఉంటుందని ఆ నియామక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇటీవల ప్రశ్నపత్రాల వరుస లీకేజీ ఘటనల దృష్ట్యా… రాతపరీక్ష … Read more

TSPSC Assistant Executive Engineer 2022 CBT Hall Ticket Download

TSPSC

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (అగ్రికల్చర్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి మే 8, 9 వ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను (TSPSC AEE EXAM HALL TICKETS) అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.పరీక్షకు 45 నిమిషాల ముందు … Read more

1000 Staff Nurse Posts Recruitment Soon

TS Telangana Logo

1000 Staff Nurse Posts Recruitment Soon | రాష్ట్రంలో మరో 1,000 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ కానున్నాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న 9 వైద్య విద్య కళాశాలల కోసం ఈ పోస్టులను కేటాయించనున్నారు. కొత్త పోస్టుల కోసం వైద్యం విద్య శాఖ సంచాలకుడు డాక్టర్ రమేశ్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ వెయ్యి పోస్టులకు ఆర్థిక శాఖ త్వరలో పచ్చ జెండా ఊపనుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కొత్త కాలేజీలకు … Read more

Accounts Officer Application Edit Option TSPSC

TSPSC

Accounts Officer Application Edit Option TSPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పురపాలక శాఖలోభర్తీ చేయనున్న ఏవో పోస్టుల దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఇచ్చింది. అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తప్పులను సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ఎస్సీ వెల్లడించింది. దీనికోసం వెబ్సైట్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, మే 5వతేదీ నుంచి అభ్యర్ధులు దరఖాస్తును సవరించుకోవచ్చని … Read more

Short Term Courses in Telugu University

Telugu University

Short Term Courses in Telugu University | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డిజైన్‌ విభాగం పక్షాన వివిధ విభాగాల్లో 10 స్వల్పకాలపు కోర్సులు నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ తెలిపారు. రెండు నెలల కాల వ్యవధితో (మే 15-జులై 15) ఈ కోర్సులు ఉంటాయి. కంప్యూటర్‌ బేసిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌, శిల్పం, మోడలింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, గేమ్‌ వెబ్‌ డిజైన్స్‌, ఏవియేషన్‌, … Read more

Notification of new dates for postponed examinations

TSPSC

 Announcement of New Dates for Postponed Exams | The Telangana Public Service Commission (TSPSC) has announced new dates for the exams postponed due to question paper leakage in Telangana. An official statement has been released to this effect. Agriculture Officer on May 16, Drugs Inspector on May 19, Assistant Motor Vehicle Inspector on June 28, … Read more

India Post Circle GDS Recruitment 2023

India Post

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మే 22 నుంచి జూన్‌ 11 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. For more details: Click here For … Read more

Gurukula OTR Available

TS Telangana Logo

Gurukula OTR Available | గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) బుధవారం(ఏప్రిల్‌ 12) అందుబాటులోకి వచ్చింది. ఓటీఆర్‌ నమోదుతో కేటాయించే నంబరుతో నోటిఫికేషన్ల వారీగా అర్హత కలిగిన గురుకుల పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ సదుపాయాన్ని గురుకుల నియామక బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. అందుబాటులోకి గురుకుల ఓటీఆర్‌ గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీ కోసం బోర్డు 9 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టులకు కేటగిరీలవారీగా … Read more