CSIR-UGC NET Examination December-2022/ June-2023

CSIR-UGC NET Examination December-2022/ June-2023 | CSIR UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్-2022/ జూన్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది మరియు సైన్స్ విభాగాలలో పరిశోధన మరియు బోధనకు అవకాశాలను అందిస్తుంది. మీరు లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే మరియు మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీరు CSIR కింద పరిశోధనా కేంద్రాలు మరియు విశ్వవిద్యాలయాలలో Ph.D. కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

CSIR-UGC NET Examination December-2022/ June-2023

Details…

Subject Details: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
1. కెమికల్‌ సైన్సెస్
2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌
3. లైఫ్‌ సైన్సెస్
4. మ్యాథమేటికల్‌ సైన్సెస్
5. ఫిజికల్‌ సైన్సెస్‌
Eligibility: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌- ఎంఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్‌, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి.
Age Limit: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్‌)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.
Exam Pattern: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.
Application Fee: జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.550, ఎస్సీ/ఎస్టీలకు రూ.275, థర్డ్ జెండర్ రూ.275, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
Application Procedure: Apply Online
Important Dates…
Last date for fee payment, and online application: 10.04.2023
Application Revision Dates: 12.04.2023 to 18.04.2023
Exam Dates: 6, 7, 8.06.2023
CSIR-UGC NET Examination December-2022/ June-2023

CSIR-UGC NET Examination December-2022/ June-2023

Apply OnlineClick here
Download NotificationClick here
Official SiteClick here

Tsjobs.info