Applications Invited for Aspirational Block Fellow Position in Bhadradri Kothagudem Dist.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గల గుండాల మండలంలో ఒక సంవత్సరం పాటు పని చేయుటకు తాత్కాలిక ప్రాతిపదికన NITI Aayoga Aspirational Block Fellow నియమకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ గారు తెలియచేశారు.

Details…

Vacancies: 01

Post: Aspirational Block Fellow

Salary: 55000/-

Application Procedure: Apply Offline

Last Date: 11.01.2024

ఈ క్రింది పేర్కొన్న అర్హతలు మరియు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తేది05.01.2024 నుండి తేదీ.11.01.2024 ఉదయం 10.30 గం నుండి సాయంత్రం 5 గం లోపు (కార్యాలయ పని దినములలో) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ( IDOC) లోని ఈ క్రింది చిరునామా నందు స్వయముగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని దరఖాస్తులు సమర్పించవలసిందిగా కోరడమైనది. దీనికి సంబంధించిన పూర్తి వివరములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://kothagudem.telangana.gov.in/ ) నందు అందుబాటులో ఉంటాయి.

చిరునామా :
ముఖ్య ప్రణాళికా అధికారి కార్యాలయం,
మొదటి అంతస్తు S5
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ సముదాయము,
పాత పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
తెలంగాణ -507101

Applications Invited for Aspirational Block Fellow Position in Bhadradri Kothagudem Dist.

Application FormClick here
Press NoteClick here
NotificationDownload
Official SiteClick here

DOWNLOAD FREE STUDY MATERIAL LINK

6 GUARANTEES – ఆరు గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION