Medical Department Posts Under NHM Telangana

తెలంగాణ కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా స్టేట్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ అండ్ స్టేట్ టెలి మానస్ పరిధిలో నాలుగు కాంట్రాక్ట్, 44 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం (contract and out sourcing jobs in telemanas) ప్రకటన విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 07 వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు : సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రోగ్రాం ఆఫీసర్, కన్సల్టెంట్, హెల్త్ స్పెషలిస్ట్, టీమ్ లీడర్, స్టేట్ కోఆర్డినేటర్, ఫార్మాసిస్ట్, ఐటీ మేనేజర్, టెక్నీకల్ అసిస్టెంట్, డేటా అనలిస్ట్, ఫైనాన్స్ మేనేజర్, ఎకౌంటెంట్, వివిధ అసిస్టెంట్ పోస్టులు, సైక్రియాటిక్ కౌన్సిలర్, క్లీనికల్ సైకాలజజిస్టు, సైక్రియాటిక్ నర్స్, అసిస్టెంట్ ప్రొఫెషర్.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా (అలాగే ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని సంబంధించిన సర్టిఫికెట్ ల జిరాక్స్ లను సెల్ప్ అటేష్టేషన్ తో జతచేసి కింద ఇవ్వబడిన చిరునామా లో అందజేయాలి)

చిరునామా : O/o కమీషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్.
నేషనల్ హెల్త్ మిషన్
DM&HS CAMPUS
కోఠి – హైదరాబాద్.

దరఖాస్తు గడువు : మార్చి -07 నుండి 14వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు (కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు)

వయోపరిమితి : 46 సంవత్సరాలు (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : 100 మార్కులకు (ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ – 50, ఎక్స్‌పీరియన్స్ – 20, ఇంటర్వ్యూ – 30)

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://chfw.telangana.gov.in/home.do

Medical Department Posts Under NHM Telangana

MLHP Posts Under NHM, Siddipet

MLHP Vacancies Under NHM Telangana

Junior Research Fellow at IIT Hyderabad

Medical Doctor Posts in NAARM

Telangana Jobs

Disclaimer – Tsjobs.info

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info