PROVISIONAL LIST CANDIDATES APPLIED FOR THE POST OF PEDIATRICIAN & MEDICAL OFFICER (DPMU VULNERABLE) VIDE NOTIFICATION 01/2024 of O/o DM&HO, BHADRADRI KOTHAGUDEM DISTRICT
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం నుండి ఈ నెల 25 న (73) తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాల నియామక ప్రకటన విడుదల చేసిన విషయం విదితమే.
ఈ ఈ ప్రకటన కు సంబంధించి మెడికల్ ఆఫీసర్ ( vulnerable – DPMU) మరియు పీడియాట్రీషియస్ పోస్ట్ లకు సంబందించిన తాత్కాలిక జాబితా ను జిల్లా అధికారిక వెబ్ సైట్ (http://kothagudem.telangana.gov.in/ నందు మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కొత్తగూడెం నందు నోటీసుబోర్డులో తేది : 12/03/2024న ఉంచటం జరుగుతుందని.
అభ్యర్ధులకు ఎవైన అభ్యంతరాలు ఉంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం, F1 బ్లాక్, 1st ఫ్లోర్, సమీకృత జిల్లా అధికారుల సముదాయం, పాల్వంచ నందు స్వయంగా తమ అభ్యంతరాలను 13/03/2024 నుండి 16/03/2024 వరకు లిఖిత పూర్వకం గా తెలపాలని అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. శ్రీ జె వి ఎల్ శిరీష గారు తెలిపారు.
Provisional List of Candidates Applied for the post of Pediatrician
Provisional List of Candidates Applied for the post of Medical Officer (Vulnerable DPMU)
Official Site: Click here
PROVISIONAL LIST MEDICAL OFFICER…and other Kothagudem Dist
MLHP Posts Under NHM, Siddipet
MLHP Vacancies Under NHM Telangana
Junior Research Fellow at IIT Hyderabad
Telangana Jobs
Disclaimer – Tsjobs.info
This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.